- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరద తగ్గుముఖం.. నీటిమట్టం 15.9 అడుగులు
by Vemula.Srinu Prasad |
ఎగువున కురిసిన వర్షాలతో రెండు రోజులుగా ఉధృతంగా ప్రవాహించిన కృష్ణా నది సోమవారం శాంతించింది..

X
దిశ, వెబ్ డెస్క్: ఎగువున కురిసిన వర్షాలతో రెండు రోజులుగా ఉధృతంగా ప్రవాహించిన కృష్ణా నది(Krishna River) సోమవారం శాంతించింది. దీంతో ప్రకాశం బ్యారేజ్(Prakasam Barrage) దగ్గర కూడా వరద తగ్గుముఖం పట్టింది. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 6,54,876 క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజ్ ప్రస్తుత నీటిమట్టం 15.9 అడుగులుగా ఉంది. అయితే రెండో ప్రమాద హెచ్చరిక మాత్రం కొనసాగుతోంది.
Next Story






