- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుపతిపై ప్రభుత్వం ఫోకస్.. నెంబర్ వన్ చేసేందుకు ప్లాన్
తిరుపతి జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది...

X
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి(Tirupati) జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలోనే నెంబర్ వన్ జిల్లాగా తయారు చేయాలని ముందుకెళ్తోంది. ఈ జిల్లాలో పేదరికం లేకుండా చేయాలనే ఆలోచనతో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అధికారులతో తిరుపతి జిల్లా ఇంచార్జి మంత్రి అనగాని ప్రసాద్(Tirupati District In-charge Minister Angani Prasad) రివ్యూ నిర్వహించారు. పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేలా ముందుకెళ్లాలని అధికారులకు ఆయన సూచించారు. విజన్ ప్లాన్(Vision Plan) తయారు చేయాలని... అలాగే ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు. వ్యవసాయ పరిశ్రమ, సేవారంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవాలని మంత్రి అనగాని ప్రసాద్ పిలుపునిచ్చారు.
Next Story






