అమరావతిలో 1286 ప్లాట్లకు వీధి పోటు సమస్యలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

by Vemula.Srinu Prasad |

అమరావతిలో 1286 ప్లాట్లకు వీధి పోటు సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.....

అమరావతిలో 1286 ప్లాట్లకు వీధి పోటు సమస్యలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati)లో 1286 ప్లాట్లకు వీధి పోటు సమస్యలు ఉన్నట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌(Union Minister Chandrashekar)కు రైతులు వివరించారు. దీంతో ఆ సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతులు కోరితే వేరే చోట్ ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు. పెన్షన్లు, హెల్త్ కార్డుల సమస్యలను 30 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. లంకభూములు, అసైన్డ్ భూముల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రతి 14 రోజులకోసారి రైతుల సమస్యలను వింటామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు.

Next Story