- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ap Exit Polls: పార్లమెంట్ స్థానాల్లో పెను సంచలనం.. ఆ పార్టీదే హవా..!
ఏపీలో మే 13న జరిగిన ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ తాజాగా విడుదల అయ్యాయి...

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికలు జరిగాయి. జూన్ 4న ఫలితాలు విడుదలకాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. 25 పార్లమెంట్ స్థానాల పరిధిలో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు తెలుగుదేశం పార్టీకే ఎక్కువ సీట్లు వస్తున్నాయని అంచనాలు వేశాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయగా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలో నిలిచాయి.
పార్లమెంట్ పరిధిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..
సీఎన్ఎక్స్
టీడీపీ కూటమి-19-21
వైసీపీ-3-5
ఏబీపీ సీ ఓటర్
టీడీపీ కూటమి-21-25
వైసీపీ-0-4
న్యూస్ 18
టీడీపీ కూటమి-19-22
వైసీపీ-5-8
ఇండియా న్యూస్ డి-డైనమిక్స్
టీడీపీ కూటమి-18
వైసీపీ-7
ఇండియా టీవీ
టీడీపీ కూటమి-19-21
వైసీపీ-3-5
కేకే సర్వేస్
టీడీపీ కూటమి-25
వైసీపీ-00
పయనీర్
టీడీపీ కూటమి-20
వైసీపీ-5
చాణక్య స్ట్రాటజీస్
టీడీపీ కూటమి-17-18
వైసీపీ-6-7
రైజ్
టీడీపీ కూటమి-17-20
వైసీపీ-7-10






