- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం.. 10కి చేరిన మృతుల సంఖ్య
by Vemula.Srinu Prasad |
తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో జరిగిన ఘోర ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది...

X
దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) రాయవరం(Rayavaram)లో గణపతి బాణాసంచా కేంద్రం(Ganpati Fireworks Center)లో భారీ పేలుడు(Explosion) సంభవించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆరుగురు సజీవ దహనం కాగా.. తాజాగా మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదంలో వీరంతా తీవ్రంగా గాయపడ్డారు. ఐదు రోజుల పాటు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రులో చికిత్స పొందారు. మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు మధ్యాహ్నం యామిని, చినబాబు మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. పోస్టుమార్టం అనంతరం వీరి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Next Story






