జగన్‌కు సీబీఐ కోర్టు గుడ్ న్యూస్.. యూరప్ వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-25 14:03:51  IST  )

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు సీబీఐ కోర్టు గుడ్ న్యూస్ తెలిపింది...

జగన్‌కు సీబీఐ కోర్టు గుడ్ న్యూస్.. యూరప్ వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌(Former Cm Ys Jagan)కు సీబీఐ కోర్టు(Cbi Court) గుడ్ న్యూస్ తెలిపింది. యూరప్(Europe) వెళ్లేందుకు అనుమతించింది. అక్టోబర్ 1 నుంచి 30 మధ్య యూరప్ వెళ్లేందుకు అనుమతించాలని జగన్ తరపున దాఖలైన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. 15 రోజులు అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది. నవంబర్ 14లోపు కోర్టుకు జగన్ వ్యక్తిగతంగా హాజరుకావాలని సూచించింది. అలాగే విదేశాల నుంచి ఎప్పుడు వచ్చారని అంశాలను వివరించాలని సీబీఐ కోర్టు ఆదేశించింది.

Next Story