Murali Naik: ఇవాళ స్వగ్రామానికి వీర జవాన్ మురళినాయక్ భౌతికకాయం

by Thanuru Gopichand |

పాకిస్తాన్​ కాల్పులతో వీర మరణం పొందిన అగ్నివీర్​ మురళి నాయక్ భౌతికకాయం ఈ రోజు స్వగ్రామం చేరుకోనుంది.

Murali Naik: ఇవాళ స్వగ్రామానికి వీర జవాన్ మురళినాయక్ భౌతికకాయం
X

దిశ, డైనమిక్​ బ్యూరో : పాకిస్తాన్​ కాల్పులతో వీర మరణం పొందిన అగ్నివీర్​ మురళి నాయక్ భౌతికకాయం ఈ రోజు స్వగ్రామం చేరుకోనుంది. మురళి స్వస్థలం శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కళ్ళి తాండ. ఆ గ్రామానికి ఈ రోజు రాత్రి 10 గంటలకు మురళి భౌతికకాయం చేరుకోనుంది. రాత్రి 7 గంటలకు గుమ్మయగారిపల్లి గ్రామం నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తి అయ్యే అవకాశం ఉంది. మురళి నాయక్ చివరి చూపు కోసం ప్రజలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. అధికారిక, సైనిక లాంఛనాలతో మురళి నాయక్​ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Next Story