- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మార్వో ఆఫీస్‌కు తాళం.. టీడీపీ ఎమ్మెల్యే కుమారుడి నిర్వాకంపై కలెక్టర్ సీరియస్
by Vemula.Srinu Prasad |
సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడు సుమన్ తీరు వివాదాస్పదంగా మారింది....

X
దిశ, వెబ్ డెస్క్: సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం(Satyavedu TDP MLA Adimoolam) కుమారుడు సుమన్ తీరు వివాదాస్పదంగా మారింది. జెడ్పీటీసీగా ఉన్న ఆయన ఇసుక అక్రమ రవాణా చేస్తు్న్న ట్రాక్టర్లపై నారాయణ వనం ఎమ్మార్వో(Narayana Vanam Mro)కు ఫిర్యాదు చేశారు. దీంతో ఇసుక ట్రాక్టర్లను స్థానిక రెవెన్యూ కార్యాలయానికి తీసుకెళ్లారు. అనంతరం వదిలేశారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మార్వో ఆఫీస్‌కు తాళం వేశారు. కార్యాలయంలోని సిబ్బంది అంత భయటకు పంపి తాళం వేశారు. దీంతో సుమన్ తీరుపై తహసీల్దార్ రోజా రాణి తిరుపతి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ సూచించినట్లు తెలుస్తోంది.
Next Story






