ఏపీ కేబినెట్ కీలక భేటీ... పలు అజెండా అంశాలకు గ్రీన్ సిగ్నల్

by Vemula.Srinu Prasad |

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 25 అజెండా అంశాలపై సమావేశమైన మంత్రులు.. మూడు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు...

ఏపీ కేబినెట్ కీలక భేటీ... పలు అజెండా అంశాలకు గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ కేబినెట్(Ap Cabinet) కీలక నిర్ణయాలు తీసుకుంది. 25 అజెండా అంశాలపై సమావేశమైన మంత్రులు.. మూడు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర రాజధాని(State Capital) అభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధి కల్పన, జలవనరులు, వ్యవసాయం, పరిశ్రమల ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఆర్డీఏ నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సచివాలయం, హెచ్వోడీ టవర్ల నిర్మాణానికి కావాల్సిన అనుమతులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే అమరావతిలో పలు పరిశ్రమలకు భూములు కేటాయించేందుకు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 300 మంది హెడ్ కానిస్టేబుళ్ల పోస్టుల అప్ గ్రేడ్ ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

Next Story