లిక్కర్ కేసు నిందితులకు బిగ్ షాక్.. ఆరు పిటిషన్లు డిస్మిస్‌

by Vemula.Srinu Prasad |

లిక్కర్‌ స్కాం కేసు నిందితులకు బిగ్ షాక్ తగిలింది...

లిక్కర్ కేసు నిందితులకు బిగ్ షాక్.. ఆరు పిటిషన్లు డిస్మిస్‌
X

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్‌ స్కాం కేసు(Liquor Scam Scam) నిందితులకు బిగ్ షాక్ తగిలింది. ఆరుగురు నిందితులు ఏ31 ధనుంజయరెడ్డి, ఏ32 కృష్ణమోహన్‌రెడ్డి, ఏ33, ఏ4 వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్లను ఏసీబీ కోర్టు(Acb Court) డిస్మిస్‌ చేసింది. ఇప్పటికీ పలుమార్లు ఎదురుదెబ్బ తగిలినా మళ్లీ బెయిల్(Bail) కోసం ప్రయత్నం చేశారు. తాజాగా విచారణ చేపట్టిన ధర్మాసనం నిందితుల పిటిషన్లను డిస్మిస్ చేసింది. దీంతో మరోసారి కూడా లిక్కర్ కేసు నిందితులకు నిరాశ ఎదురైంది.

కాగా గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం(Government) లిక్కర్ అమ్మకాలు చేపట్టింది. అయితే ఈ అమ్మకాల్లో అవకతవకలు జరిగాయని సిట్ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు విచారణ చేపట్టారు. దీంతో అక్రమాలు జరిగినట్లు నిర్దారణ అయింది. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Next Story