- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hall tickets: ఏపీలో టెన్త్ హాల్ టికెట్లు విడుదల.. ఎలా డౌన్లోడ్చేసుకోవాలంటే..
ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను విద్యాశాఖ ఈరోజు మధ్యాహ్నం విడుదల చేసింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో 10వ తరగతి(10th class) పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను (hall tickes)విద్యాశాఖ ఈరోజు మధ్యాహ్నం విడుదల చేసింది. https://bse.ap.gov.in/ వెబ్సై ట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్చేసుకోవచ్చని సూచించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ వాట్సాప్ (9552300009) (watsup) సర్వీస్ 'మన మిత్ర'లోనూ అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. అందులో ఎడ్యుకేషన్ సర్వీసెస్ సెలక్ట్ చేసుకుని అప్లికేషన్ నంబర్/ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపింది. ఇదే విషయాన్ని మంత్రి నారా లోకేశ్ (nara lokesh) తన ఖాతాలో పోస్టు చేశారు. టెన్త్ పరీక్షలకు హాజరు కాబోతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
https://x.com/naralokesh/status/1896465624357888214?t=fULD4vNdQoggxPZHn5YsPA&s=08
Next Story






