- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయవాడలో ఇళ్ల మధ్య మద్యం షాపు.. ఉద్రిక్తత
by Vemula.Srinu Prasad |
విజయవాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళా దినోత్సవం రోజునే మహిళలు తిరగబడ్డారు. ఇళ్ల మధ్య మద్యం షాపు ఉండటంపై మహిళలు ఆగ్రహం వక్తంచేశారు

X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijaywada)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళా దినోత్సవం రోజు(Women day)నే మహిళలు తిరగబడ్డారు. ఇళ్ల మధ్య మద్యం షాపు(Liquor shop) ఉండటంపై మహిళలు(women) ఆగ్రహం వక్తంచేశారు. షాపును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. రాజీవ్ నగర్ - వడ్డెర కాలనీ(Rajiv Nagar - Vaddera Colony)లో మద్యం షాపు నిర్వహిస్తున్నారు. టెంట్ వేసి మరీ అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో మద్యం షాపు తొలగించాలని స్థానిక మహిళలు చెబుతున్నా పట్టించుకోలేదు. దీంతో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలంతా ఒక్కటయ్యారు. మద్యం షాపు వద్ద ఆందోళన నిర్వహించారు. మద్యం షాపు టెంటు కూల్చివేశారు. షాపును తొలగించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మహిళలు హెచ్చరించారు.
Next Story






