విశాఖ గీతం యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత.. భారీగా వైసీపీ నేతల బైఠాయింపు

by Vemula.Srinu Prasad |

విశాఖ గీతం యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వర్సిటీ నుంచి భూముుల కాపాడాలంటూ వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. వైసీపీ నేత కేకే రాజు ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి గీతం యూనివర్సిటీ వరకు ర్యాలీ నిర్వహించారు...

విశాఖ గీతం యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత.. భారీగా వైసీపీ నేతల బైఠాయింపు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ గీతం యూనివర్సిటీ(Visakhapatnam University) వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వర్సిటీ నుంచి భూముుల కాపాడాలంటూ వైసీపీ నేతలు(Ycp Leaders) ఆందోళనకు దిగారు. వైసీపీ నేత కేకే రాజు(YSRCP leader KK Raju) ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వరస్వామి ఆలయం(Lord Venkateswara Swamy Temple) నుంచి గీతం యూనివర్సిటీ వరకు ర్యాలీ నిర్వహించారు. వర్సిటీ ఎదుట బైఠాయించారు. వేల కోట్ల విలువైన భూములను బోగస్ కంపెనీలకు కట్టబెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ భరత్ కు రూ. 5 వేల కోట్ల భూములను కట్టబెట్టారని మండిపడ్డారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి ఘర్షణ వాతావరణ చోటు చేసుకోకుండా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Next Story