Video: శ్రీశైలం వెళ్తున్నారా?.. ఎక్స్‌క్లూజివ్ డ్రోన్ విజువల్స్

by Gantepaka Srikanth |

శ్రీశైలం ప్రాజెక్టు(Srisailam Project)కు గత కొన్ని రోజులుగా వరద పోటెత్తుతోంది.

Video: శ్రీశైలం వెళ్తున్నారా?.. ఎక్స్‌క్లూజివ్ డ్రోన్ విజువల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలం ప్రాజెక్టు(Srisailam Project)కు గత కొన్ని రోజులుగా వరద పోటెత్తుతోంది. దీంతో జలాశయం నిండుకుండలా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) ఇవాళ శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించారు. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం.. ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి నీటిని సాగర్‌కు విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో వచ్చే రెండు, మూడు రోజుల్లో జలాశయానికి టూరిస్టులు పోటెత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.













Next Story