దేవాలయాల్లో చోరీలు.. ముగ్గురు దొంగల అరెస్ట్

by Vemula.Srinu Prasad |

పలు దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడి పలు బంగారు ఆభరణాలు దోచుకు వెళ్లిన ఘటనలు నెల్లూరు జిల్లాలో కలకలం రేపాయి. దీంతో పోలుసులు విస్తృతంగా దర్యాప్తు చేశారు....

దేవాలయాల్లో చోరీలు.. ముగ్గురు దొంగల అరెస్ట్
X

దిశ, సూళ్లూరుపేట: పలు దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడి పలు బంగారు ఆభరణాలు దోచుకు వెళ్లిన ఘటనలు నెల్లూరు జిల్లాలో కలకలం రేపాయి. దీంతో పోలుసులు విస్తృతంగా దర్యాప్తు చేశారు. దొరవారిసత్రం మండలం వేణుంబాకం, బూదూరు దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడిన దొంగలను ఎస్సై జీవి చౌదరి అరెస్టు చేశారు. నిందితుల నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగలను రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.

Next Story