- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రయాణికుల ముందే తన్నుకున్న ఆర్టీసీ బస్ డ్రైవర్లు
by Muthe.Rajitha |
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ఆర్టీసీ బస్ డ్రైవర్లు, విధులను మరిచిపోయి ప్రయాణికుల ముందే తన్నుకున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ఆర్టీసీ బస్ డ్రైవర్లు, విధులను మరిచిపోయి ప్రయాణికుల ముందే తన్నుకున్నారు. విజయవాడ(Vijayawada) ఆర్టీసీ బస్టాండ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. తాను నిలపాల్సిన చోట నీవెందుకు బస్సును నిలిపావంటూ జమ్మలమడుగు బస్సు డ్రైవర్ మీద కల్యాణదుర్గం బస్ డ్రైవర్ పై అసభ్య పదజాలంతో దాడికి దిగాడు. బస్ ఇంజిన్ ఆన్ లో ఉండగానే ఇద్దరు డ్రైవర్లు కొట్టుకోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కాగా జరిగిన ఘటనను సీరియస్ గా తీసుకున్న అధికారులు ఇద్దరికీ మెమోలు జారీ చేసి, చర్యలు తీసుకున్నారు.
Next Story






