- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేటి నుంచే రొట్టెల పండుగ.. ఏర్పాట్లు పూర్తి
by velandi.Saikiran |
నేటి నుంచి రొట్టెల పండుగ అంగరంగ వైభవంగా జరగనుంది.

X
దిశ, వెబ్ డెస్క్: నేటి నుంచి రొట్టెల పండుగ అంగరంగ వైభవంగా జరగనుంది. మత సామరస్యానికి ప్రతీకైన నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ నేటి నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు. కోరికలు నెరవేర్చుకోవడానికి స్వర్ణాల చెరువులో రొట్టెలు వదిలేందుకు ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి భక్తులు రానున్నారు. ఈ పండుగ సందర్భంగా దాదాపు 20 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.
రాష్ట్ర పండుగ కోసం సర్కార్ పటిష్ట ఏర్పాట్లు కూడా చేసింది. ఇవాళ చందల్మౌళి కార్యక్రమం ఉండగా... 27వ తేదీన గంధం ఉంటుంది. 28వ తేదీన రొట్టెల పండుగ నిర్వహిస్తారు. 29వ తేదీన తహలీల్ ఫఫాతే, జూన్ 30వ తేదీన ముగింపు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రొట్టెల పండుగ నేపథ్యంలో హింసాత్మక సంఘటనలు జరగకుండా ఏపీ పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Next Story






