- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. నిందితులకు రిమాండ్ పొడిగింపు
by Naga Rani Yarlagadda |
ఏపీ లిక్కర్ స్కామ్ (AP Liquor Scam) కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు (Vijayawada ACB Court) రిమాండ్ పొడిగించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ (AP Liquor Scam) కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు (Vijayawada ACB Court) రిమాండ్ పొడిగించింది. నిందితుల రిమాండ్ ముగియడంతో వారిని నేడు సిట్ అధికారులు (SIT Officials) కోర్టులో హాజరు పరిచారు. నిందితుల రిమాండ్ పొడిగించాలని సిట్ అధికారులు కోరడంతో.. 8 మంది నిందితులకు వచ్చే నెల 6వ తేదీ వరకూ రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో 12 మంది అరెస్టవ్వగా.. ప్రస్తుతం ఏ1 రాజ్ కేసిరెడ్డి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చాణక్య, బాలాజీకుమార్ యాదవ్, నవీన్ లు జైల్లో ఉన్నారు. ఇటీవలే ఏ 31 ధనుంజయ రెడ్డి, ఏ32 కృష్ణమోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు కండీషన్స్ తో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
Next Story






