వైసీపీ నేత భూమనపై కేసు.. నోటీసులు జారీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-18 15:32:13  IST  )

టీటీడీ మాజీ చైర్మన్ భూమనకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు...

వైసీపీ నేత భూమనపై కేసు.. నోటీసులు జారీ
X

దిశ, వెబ్ డెస్క్: టీటీడీ మాజీ చైర్మన్ భూమన(TTD Former Chairmen Bhomana Karunakar Reddy)కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. అలిపిరి విగ్రహం కేసులో విచారణకు రావాలని, ఈ నెల 19న లేదా 20న హాజరుకావాలని పేర్కొన్నారు. టీటీడీ అధికారి గోవిందరాజులు ఫిర్యాదుతో అలిపిరి పీఎస్‌లో భూమనపై కేసు నమోదు చేశారు.

కాగా అలిపిరి సమీపంలోని దేవుడి విగ్రహానికి అపచారం జరిగిందంటూ అసత్య ప్రకటన చేశారని, దీని వల్ల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ అలిపిరి పోలీసులకు ఈవో గోవిందరాజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు.. ఇప్పటికే భూమనకు నోటీసులు జారీ చేశారు

Next Story