- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బ్రేకింగ్: తిరుమలలో హై అలర్ట్.. ముమ్మరంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు!
by Satheesh |
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. తిరుమలలో టెర్రిరిస్ట్‌లు ఉన్నట్లు పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తులు

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. తిరుమలలో టెర్రిరిస్ట్‌లు ఉన్నట్లు పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి మెయిల్ ద్వారా సమాచారం పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు. మూడ వీధులతో పాటు ముఖ్య ప్రాంతాల్లో భద్రతా అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అంతేకాకుండా సీసీ టీవీ పుటేజీని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇక, దీనిపై స్పందించిన టీటీడీ తిరుమలలో టెర్రరిస్ట్‌లు ఉన్నట్లు వచ్చిన ఈ మెయిల్ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు వాస్తవమో తెలియదని పేర్కొన్నారు.
Next Story






