ఓరి నీ పాసుగాల!.. జగన్ పై లోకేష్ సెటైర్లు

by Thanuru Gopichand |   (  Updated:2025-09-02 06:08:07  IST  )

ఓరి నీ పాసుగాల! .. అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ పై మంత్రి నారా లోకేష్ సెటైర్లు వేశారు.

ఓరి నీ పాసుగాల!.. జగన్ పై లోకేష్ సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఓరి నీ పాసుగాల! .. అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ పై మంత్రి నారా లోకేష్ సెటైర్లు వేశారు. పులివెందులలో జగన్ను కలవడానికి వైసీపీ వీఐపీ పాస్ లు అందజేసింది అనే వార్త వైరల్ అయింది. దీనిపై నారా లోకేష్ ట్విట్టర్లో స్పందించారు. ఓరి నీ పాసుగాల! సినిమా ఫంక్షన్లకు వీఐపీ పాసులు విన్నాం గానీ.. సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి పాసులు ఏందయ్యా? ఎప్పుడూ వినలే..! చూడలే.. అంటూ పోస్ట్ చేశారు.

.

Next Story