- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: ఎయిర్ ఇండియా విమానంలో తనిఖీలు
by Vemula.Srinu Prasad |
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియా విమానంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు....

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ ఎయిర్ పోర్టు(Hyderabad Airport)లో ఎయిర్ ఇండియా విమానం(Air India Flight)లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీ(Delhi) నుంచి వచ్చిన వెంటనే ప్రయాణికుల(Passengers)ను దింపి సోదాలు(Search) చేస్తున్నారు. ఈ కారణంతో తిరుపతి(Tirupati) వెళ్లాల్సిన విమానం ఆలస్యం అవుతోంది. విమానం 1.15కు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సి ఉంది. తనిఖీల నేపథ్యంలో గంటల ఆలస్యంగా ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం విమానంలో అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీలు అనంతరం విమానం తిరుపతి బయల్దేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. గంటపాటు విమానం ఆలస్యం కావడంపై మండిపడ్డారు.
Next Story






