ISRO సిగలో మరో మైలు రాయి

by Vemula.Srinu Prasad |

నెల్లూరు శ్రీహరికోట షార్ మరో మైలు రాయిని సొంతం చేసుకుంది...

ISRO సిగలో మరో మైలు రాయి
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు శ్రీహరికోట షార్(Nellore Sriharikota Shar) మరో మైలు రాయిని సొంతం చేసుకుంది. అంతరిక్ష ప్రయోగాల్లో ఇప్పటి వరకూ ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ఇస్రో(ISRO).. ఇప్పుడు అద్భుతమైన ఆలోచనతో ముందుకు వెళ్తోంది. వ్యవసాయం, వాతావరణం, విపత్తులు, పట్టణ ప్రణాళికలపై ఐదు సంవత్సరాలు కలిసి సేవలందించేందుకు ఆర్టీజీఎస్‌(RTGS)తో కీలక ఒప్పందాన్ని చేసుకుంది. ఈ మేరకు షార్ డైరెక్టర్ రాజరాజన్(Shar director Rajarajan), ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖార్ జైన్(RTGS CEO Prakhar Jain) సమక్షంలో ఒప్పందం కుదిరింది. దీంతో ఈ సేవలు 42కు పైగా యాప్‌లకు ఉపయోగపడున్నాయి.

Next Story