- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా అక్కాచెల్లెళ్లందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు: Nara Lokesh
రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లందరికీ నారా లోకేశ్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలుతెలిపారు....

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లందరికీ నారా లోకేశ్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలుతెలిపారు. సొంత అన్నలా తనను ఆదరించారని, తోడబుట్టిన తమ్ముడిలా అభిమానించారని ఆయన తెలిపారు. ‘‘మీ అనురాగమే నా చేతికి రక్షాబంధనం. మీ సంక్షేమం కోసం, మీకు భద్రత, గౌరవం కల్పించడం కోసం కృషి చేసి రాఖీ పండగ కానుకగా సోదరీమణులకు అందించడమే మీ సోదరుడిగా నా బాధ్యత.’’ అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
Read more...
Rakhi Festival: అక్కాచెల్లెళ్లకు సీఎం చంద్రబాబు ‘రాఖీ’ పండుగ శుభాకాంక్షలు
Next Story






