- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kurnool: శ్రీశైలం మల్లన్నకు ప్రత్యేక పూజలు చేసిన నాగచైతన్య, శోభిత
by Vemula.Srinu Prasad |
శ్రీశైలం మల్లన్నకు నాగచైతన్య, శోభిత దంపతులు ప్రత్యేక పూజలు చేశారు..

X
దిశ, వెబ్ డెస్క్: హీరో అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya), నటి ధూళిపాళ్ల శోభిత(Actress Dhulipalla Shobhita) ఒక్కటైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ జంట ఆలయాలను సందర్శిస్తోంది. శుక్రవారం శ్రీశైలం మల్లన్న(Srisailam Mallanna)ను దర్శించుకుంది. ఆలయ మహాద్వారం ద్వారా మల్లిఖార్జున(Mallikharjuna), భ్రమరాంబిక(Bhramarambika) సేవలో పాల్గొన్నారు. స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మల్లిఖార్జున స్వామివారికి ప్రత్యేకంగా రుద్రాభిషేకం(Rudrabhishekam) నిర్వహించారు. నూతన దంపతులతో పాటు హీరో నాగార్జున(Hero Nagarjuna) కూడా స్వామి వారికి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చైతన్య, శోభితను అర్చకులు ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు.
Next Story






