Breaking:జనసేన డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నాదెండ్ల మనోహర్

by Jakkula.Mamatha |   (  Updated:2024-07-22 13:53:22  IST  )

అసెంబ్లీలో జనసేన డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా మంత్రి నాదెండ్ల మనోహర్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది.

Breaking:జనసేన డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నాదెండ్ల మనోహర్
X

దిశ,వెబ్‌డెస్క్: అసెంబ్లీలో జనసేన డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా మంత్రి నాదెండ్ల మనోహర్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడి కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమాచారం అందించారు. ఇక పార్టీ చీఫ్ విప్‌గా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, కోశాధికారిగా భీమవరం ఎమ్మెల్యే పులివర్తి రామాంజనేయులు, కార్యదర్శులుగా విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ, రాజోలు ఎమ్మెల్యే చెన్నుబోయిన దేవ వరప్రసాద్‌ను ఎన్నుకున్నారు.

Next Story