- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా కొడుకును టెర్రరిస్టులా చూస్తున్నారు: ఎంపీ మిథున్ రెడ్డి తల్లి కంట తడి
by Vemula.Srinu Prasad |
అన్యాయం తన కుమారుడిని జైలులో పెట్టారని ఎంపీ మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలత అన్నారు..

X
దిశ, వెబ్ డెస్క్: మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి(MP Mithun Reddy) అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail)లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు జైలు ములాఖాత్‌లో మిథున్ రెడ్డిని ఆయన తల్లి స్వర్ణలత కలిశారు. ఈ సందర్భంగా ఆమె కన్నీరు పెట్టుకున్నారు. అన్యాయం తన కుమారుడిని జైలులో పెట్టారన్నారు. జైలులో తన కుమారుడిని టెర్రిరిస్టులా చూస్తున్నారని చెప్పారు. కనీస సదుపాయాలు సైతం కల్పించలేదని ఆందోళన చెందారు. మెరుగైన సదుపాయాలు కల్పించాలని స్వర్ణలత కోరారు.
Next Story






