- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్నూలులో అడుగుపెట్టిన మోడీ.. ఘనస్వాగతం పలికిన చంద్రబాబు, పవన్
by Ajay Maddhiboyina |
ప్రధాని మోడీ నేడు కర్నూలు, శ్రీశైలంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే ఆయన కర్నూల్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, గవర్నర్ నజీర్ ఘనస్వాగతం పలికారు.

X
దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ నేడు కర్నూలు, శ్రీశైలంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే ఆయన కర్నూల్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, గవర్నర్ నజీర్ ఘనస్వాగతం పలికారు. అక్కడ నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రధాని శ్రీశైలం వెళ్లనున్నారు. శ్రీశైలంలో ప్రత్యేక పూజలు చేసి తరవాత శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం అక్కడ నుండి కర్నూలుకు వెళ్లనున్నారు. మద్యాహ్నం 2.30 గంటలకు కర్నూలు చేరుకుని రూ.13,400 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. తరవాత భారీ బహిరంగసభకు హాజరై ప్రసంగిస్తారు. మోడీ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సహా మంత్రులు సైతం పాల్గొంటారు.
Next Story






