- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ కుట్రలో చంద్రబాబుకూ భాగం: ఎమ్మెల్సీ బొత్స సంచలన ఆరోపణలు
by Vemula.Srinu Prasad |
సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్సీ బొత్స సంచలన ఆరోపణలు చేశారు..

X
దిశ, వెబ్ డెస్క్: ఉపాధి హామీ పథకానికి(National Rural Employment Guarantee Sceme) గాంధీ పేరు తీయడానికి కేంద్రం కుట్ర చేసిందని, అందులో ఏపీ సీఎం చంద్రబాబు(Cm Chandrababu)కు భాగం ఉందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(MLC Botsa Satyanarayana) ఆరోపించారు. ఉపాధి హామీపై కేంద్రాన్ని చంద్రబాబు ప్రశ్నించరా అని నిలదీశారు. పేదలను మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఉపాధి హామీ పథకంపై కేంద్రం చేస్తోందని, దీంతో పేద, గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, పూర్తిగా గాడి తప్పిందని ఎమ్మెల్సీ బొత్స వ్యాఖ్యానించారు.
Next Story






