- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Rajani: ఆరోగ్య శ్రీపై బహిరంగ చర్చకు సిద్ధమా?
by Vemula.Srinu Prasad |
ఆరోగ్యశ్రీపై కొద్దిరోజులుగా ప్రతిపక్ష పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మంత్రి విడుదల రజని మండిపడ్డారు...

X
దిశ, వెబ్ డెస్క్: ఆరోగ్యశ్రీపై కొద్దిరోజులుగా ప్రతిపక్ష పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మంత్రి విడుదల రజని మండిపడ్డారు. ఆరోగ్య శ్రీపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి రూ.3,400 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. నాలుగేళ్లలో రూ.10,100 కోట్లు ఖర్చు పెట్టామని వెల్లడించారు. ఎంప్యానెల్ ఆస్పత్రులను 2,275కు పెంచామని మంత్రి తెలిపారు. 3257 ప్రొసీజర్స్‌ను ఆరోగ్య శ్రీలో చేర్చిన ఘనత సీఎం జగన్‌దేనని మంత్రి రజని వ్యాఖ్యానించారు.
Next Story






