‘మీ స్టైల్ చాలా బాగుంది మేడం’.. టీచర్‌ను అభినందించిన మంత్రి లోకేష్

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-30 12:57:18  IST  )

‘మీ స్టైల్ చాలా బాగుంది మేడం’.. టీచర్‌ను అభినందించిన మంత్రి లోకేష్

‘మీ స్టైల్ చాలా బాగుంది మేడం’.. టీచర్‌ను అభినందించిన మంత్రి లోకేష్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ టీచర్‌ను మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) అభినందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘విశాఖ జిల్లా పెందుర్తి మండలం పినగాడి మండల ప్రాథమిక పాఠశాల సెకండరీ గ్రేడ్ టీచర్ పల్టాసింగి అలివేలి మంగ విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆటపాటలతో విద్యాబుద్ధులు నేర్పుతున్న తీరు చాలా బాగుంది. Learning made easy with “Activities” టీచింగ్ విధానంతో చదువు పట్ల పిల్లలు ఆసక్తి కనబరిచేలా విధులు నిర్వర్తిస్తున్న టీచర్‌కి అభినందనలు. Unique innovative Teaching methods, No Bag Day Activities, Word Building, FLN Based Learning వంటి అంశాలను పిల్లలకు బోధిస్తూ.. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్న టీచర్ పల్టాసింగి అలివేలి మంగ కృషి ప్రశంసనీయం’’ అని లోకేష్ పేర్కొన్నారు. ట్వీట్

Next Story