- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap Capitalపై మంత్రి బొత్స మరోసారి కీలక వ్యాఖ్యలు
వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అమరావతి నిర్మాణాలపై సుప్రీంకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. అమరావతిపై యూటర్న్ తీసుకోలేదని బొత్స తెలిపారు..

X
దిశ వెబ్ డెస్క్: వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అమరావతి నిర్మాణాలపై సుప్రీంకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. అమరావతిపై తాము ఎప్పుడూ యూటర్న్ తీసుకోలేదని బొత్స తెలిపారు. అమరావతితో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమను అభివృద్ధి చేస్తామని బొత్స స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
Next Story






