- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీకి బిగ్ అలర్ట్.. నాలుగు రోజుల పాటు వర్షాలు
ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అప్ డేట్ ప్రకటించింది..

X
దిశ, వెబ్ డెస్క్: నైరుతి రుతుపవనాల నేపథ్యంలో ఏపీ(Ap)కి వాతావరణ శాఖ(Weather Department) అధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు(Rains) పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. వర్షాల నేపథ్యంలో మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. వర్షాలు పడే సమయంలో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. అధికారులు సైతం అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి పరిస్థితుల్ని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారు.
Next Story






