రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్‌కు ఆమోదం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-24 12:04:30  IST  )

రాష్ట్రంలో ఎల్‌ఆర్ఎస్‌కు ఆమోదం లభించింది...

రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్‌కు ఆమోదం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎల్‌ఆర్ఎస్‌(LRS)కు ఆమోదం లభించింది. సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్ చివరకు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో లేఅవుట్లు, పంచాయతీ పరిధిలోని ఖాళీ స్థలాలు, నగర, పురపాలక స్థలాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. అలాగే ఎస్ఐపీబీ(SIPB) ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు కొత్త పాలసీలకు ఆమోదం తెలిపారు. పలు సంస్థలకు రాజధానిలో భూములు కేటాయించాలని నిర్ణయించారు. గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్‌‌కు మంత్రులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వ్యవసాయం, నీటి నిర్వహణ, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు చేయాలని మంత్రులు నిర్ణయించారు.

Next Story