- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు మృతి
by Naga Rani Yarlagadda |
విశాఖపట్నం జిల్లాలో సోమవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్నం జిల్లాలో సోమవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లంకెలపాలెం వద్ద కారును లారీ ఢీ కొట్టగా.. కారులో ఉన్న ఆరుగురు మృతి చెందారు. పలువురికి గాయాలవ్వగా.. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు పంపారు. కాగా.. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో పలు వాహనాలు కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






