ఉగాది తర్వాత సీఎంగా నారా లోకేశ్.. పేర్నినాని ఆసక్తికర వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-06 13:06:36  IST  )

ఉగాది తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా నారా లోకేశ్ పని చేయబోతున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తెలిపారు...

ఉగాది తర్వాత సీఎంగా నారా లోకేశ్.. పేర్నినాని ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఉగాది(Ugadi) తర్వాత ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు ముఖ్యమంత్రి(Chief Minister)గా నారా లోకేశ్(Nara Lokesh) పని చేయబోతున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని(Ycp Leader Perni Nani) తెలిపారు. ఇప్పటికే ఈ విషయంపై సీఎం చంద్రబాబు(Cm Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) చర్చించుకున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. లోకేశ్‌తో కలిసి రాష్ట్రంలో పని చేస్తావా అని, అలా కాకపోతే ఇద్దరం ఢిల్లీ వెళ్దామా అని పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు అడిగినట్లు పేర్ని నాని చెప్పారు. లోకేశ్ సీఎం అంశంపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట్లాడుకున్నట్లు తనకు కేంద్ర నిఘా వర్గాల సమాచారం ఉందని పేర్ని నాని పేర్కొన్నారు.

Next Story