- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tipper Lorry mayhem: ముగ్గురు ఎంసీఏ విద్యార్థులకు తీవ్రగాయాలు
కృష్ణా జిల్లా బందరు మండలం కృష్ణా యూనివర్సిటీ వద్ద టిప్పర్ బీభత్సం సృష్టించింది. యూనివర్సిటీ నుంచి విజయవాడ నగరానికి వెళ్తున్న విద్యార్థులను టిప్పర్ ఢీకొట్టింది...

X
దిశ, డైనమిక్ బ్యూరో: కృష్ణా జిల్లా బందరు మండలం కృష్ణా యూనివర్సిటీ వద్ద టిప్పర్ బీభత్సం సృష్టించింది. యూనివర్సిటీ నుంచి విజయవాడ నగరానికి వెళ్తున్న విద్యార్థులను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. ముగ్గురు విద్యార్థులు కృష్ణా యూనివర్సిటీలో ఎంసీఏ చేస్తున్న పవన్, దీపిక, సుప్రజలుగా గుర్తించారు. అయితే వీరిలో పవన్, సుప్రజల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story






