- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vijayawada: దుర్గమ్మను దర్శించుకోనున్న సీఎం జగన్
సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయవాడ ఇంద్రకీలాద్రిని దర్శించుకోనున్నారు. ..

X
దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయవాడ ఇంద్రకీలాద్రిని గురువారం దర్శించుకోనున్నారు. అంతకుముందు దుర్గమ్మ ఆలయంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవంతో పాటు ఆయన భూమి పూజ సైతం చేయనున్నారు. ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకోనున్నారు. కాగా ఇంద్రకీలాద్రి అభివృద్ధికి ప్రభుత్వం రూ.70 కోట్ల నిధులు కేటాయిచింది. వీటితోపాటు దేవస్థానం నిధులతో కలిపి మోడరన్ ఇంద్రకీలాద్రిగా తీర్చిదిద్దనున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తిరుమల తిరుపతి మాదిరిగా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. దేవస్థానం మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి పనులు జరగనున్నాయి.
Next Story






