- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కృష్ణా జిల్లాలో ట్రావెల్స్ బస్సు, కారు 'ఢీ'.. పలువురికి తీవ్ర గాయాలు
by Geesa Chandu |
కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను మండలం యండపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్న ట్రావెల్ బస్సు మరియు కారు ఒకదానికొకటి ఢీ కొనడంతో.. ట్రావెల్ బస్సు పక్కనున్న పంట పొలంలో పడింది. దీంతో బస్సు డ్రైవరు కాలు విరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను మండలం యండపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్న ట్రావెల్ బస్సు మరియు కారు ఒకదానికొకటి ఢీ కొనడంతో.. ట్రావెల్ బస్సు పక్కనున్న పంట పొలంలో పడింది. దీంతో బస్సు డ్రైవరు కాలు విరిగింది. ఐతే.. బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయట పడ్డారు. కానీ కారులో ఉన్న నలుగురికి గాయలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన వారిని మచిలీపట్నంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ బస్సు కృత్తివెన్ను నుంచి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది.
Next Story






