- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుపతిలో పరవళ్లు తొక్కుతున్న కపిలతీర్థం జలపాతం
by Ajay Maddhiboyina |
తిరుపతిలోని కపిలతీర్థం జలపాతం పరవళ్లు తొక్కుతోంది. శేషాచలం అటవీప్రాంతం నుండి వరద నీరు వస్తుండటంతో జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది.

X
దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలోని కపిలతీర్థం జలపాతం పరవళ్లు తొక్కుతోంది. శేషాచలం అటవీప్రాంతం నుండి వరద నీరు వస్తుండటంతో జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఈ అద్భుతమైన దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. తిరుమల స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు జలపాతాన్ని సైతం చూసి వెళుతున్నారు. అంతే కాకుండా స్థానికులు సైతం పెద్దఎత్తున వస్తూ జలపాతం అందాలను వీక్షిస్తున్నారు. తమ సెల్ ఫోన్లలో సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. video
Next Story






