- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంతా నా అభిమానులు అయిపోండి’
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సీపీఎం రాఘవులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరంకాకుండా రోజుల తరబడి నిరసన తెలుపుతున్న వారికి సీపీఎం నేత రాఘవులు, సీపీఐ నేత నారాయణ మద్దతు పలికారు.

X
దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సీపీఎం రాఘవులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరంకాకుండా రోజుల తరబడి నిరసన తెలుపుతున్న వారికి సీపీఎం నేత రాఘవులు, సీపీఐ నేత నారాయణ మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని.. చేగువేర టీషర్టులు వేసుకోవడం కాదు ఆయన స్ఫూర్తి పొందాలంటూ రాఘవులు విమర్శించారు. అనంతరం కేఏ పాల్ మాట్లాడుతూ.. తమ్ముడు సినిమాల్లో బిజీ.. అందుకే నేనే రోడ్ మ్యాప్ చేయిస్తానంటూ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. అంతేగాక, తన దగ్గర ఆల్రెడీ రోడ్ మ్యాప్ ఉందని, తనతో రావాలని పవన్‌కి పిలుపునిచ్చారు. పవన్ ఫ్యాన్స్ కూడా తన ఫాన్స్ అయిపోవాలంటూ పాల్ కామెంట్ చేశారు.
Read more :
Next Story






