- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు ఆత్మహత్యాయత్నంపై జేసీ ఫైర్.. పవర్ గ్రిడ్ పనులు అడ్డుకోవాలని పిలుపు
by Vemula.Srinu Prasad |
రైతు ఆత్మహత్యాయత్నానికి కారణమైన పవర్ గ్రిడ్ యాజమాన్యంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు....

X
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా(Anantapur District) తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లి(Erraguntapally)లో పొలంలో టవర్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రైతు గంగాధర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు పట్టించుకోకపోవడం మనస్తాపం చెందారు. ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(Tadipatri Municipal Chairman JC Prabhakar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. పవర్ గ్రిడ్ యాజమాన్యం(Power grid ownership) నిరంకుశంగా వ్యవహరిస్తోందని, వెంటనే వీడనాడాలని సూచించారు. పవర్ గ్రిడ్ యాజమాన్యం రూల్స్‌కు విరుద్ధంగా పని చేస్తోందని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. పవర్ గ్రిడ్ పనులను ఎక్కడిక్కడ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. రైతులకు న్యాయం చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Next Story






