- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగన్ ఫోకస్ ఈ అంశంపైనే.. అందుకోసం అసెంబ్లీ సమావేశాల్లో పవర్ పాయింట్ ప్రజంటేషన్
ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు (గురువారం) జరుగబోయే అసెంబ్లీ సమావేశాల్లో జగన్ సర్కార్ ముఖ్యంగా మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉండొచ్చని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉదయం 9గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశాలు ఐదు రోజులు పాటు కొనసాగనున్నాయి. ఈ సమావేశాలలో మొదటి రోజే మూడు రాజధానుల అంశంపై ప్రత్యేక చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోందని సమాచారం. అంతేకాదు.. ఈ అంశంపై సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నట్లు నిఘా వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ సమావేశాలలో మొత్తం 25 అంశాలపై చర్చలు జరిపాలని సర్కార్ నిర్ణయించుకుంది. ఇందులో రెవెన్యూ శాఖ 4 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు గవర్నమెంట్ ఉద్యోగుల విషయంలో కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టాక్.
Also Read : అసెంబ్లీ సమావేశాల వేళ మంత్రుల్లో టెన్షన్.. బాబుకు సవాళ్లు
Also Read : అమరావతి రైతుల పాదయాత్ర... వెల్లువెత్తుతున్న విరాళాలు






