Aghori Mata: పవన్ పిలిస్తే వెళ్లి కలుస్తా.. అఘోరీ మాతా ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh Goud |   (  Updated:2024-11-05 13:06:35  IST  )

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పిలిస్తే వెళ్లి కలుస్తానని అఘోరి మాతా(Aghori Mata) అన్నారు.

Aghori Mata: పవన్ పిలిస్తే వెళ్లి కలుస్తా.. అఘోరీ మాతా ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పిలిస్తే వెళ్లి కలుస్తానని అఘోరి మాతా(Aghori Mata) అన్నారు. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని(Telugu States) ఆలయాలను(Temples) సందర్శిస్తున్న(Vigit) అఘోరీ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం గురించి పోరాడుతున్నాడని, ఆయనకు, ఆయన కుటుంబసభ్యులకు తన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు. అంతేగాక పవన్ కళ్యాణ్ కు ఏదైనా కష్టం వస్తే అండగా ఉంటానని అఘోరీ మాతా తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్లి కలవడానికి ప్రయత్నిస్తానని, తనంతట తాను స్వయంగా వెళ్లి కలవనని అఘోరీ స్పష్టం చేశారు. కాగా సనాతన ధర్మం కోసం పోరాడుతున్న అఘోరీ మాతా ఇటీవల ఆంధ్ర ప్రాంతంలోని పలు ఆలయాలను సందర్శిస్తున్నారు.

Read More..

మరోసారి మహిళా అఘోరి హల్‌చల్‌.. ఇలాంటి వారే అత్యాచారం చేసి సారీ చెబుతారంటూ ఫైర్

Next Story