- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
24 గంటల్లో అతిభారీ వర్షాలు.. తస్మాత్ జాగ్రత్త !
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (Low Pressure) ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా జోరువర్షాలు కురుస్తున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (Low Pressure) ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా జోరువర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ అల్పపీడనం పశ్చిమ ఒడిశా వైపు కదులుతుండగా.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు (Heavy to Heavy Rains) కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలతో పాటు తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో విశాఖపట్నం, కళింగపట్నం, కాకినాడ ఓడరేవుల్లో 1వ నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేసింది.
Next Story






