- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు.. ఓటర్ల జాబితాకు EC నోటిషికేషన్
by Vemula.Srinu Prasad |
రాష్ట్రంలో స్థానిక సంస్థల పదవీ కాలం గడువు మరికొన్ని రోజుల్లో ముగియనుంది...

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో స్థానిక సంస్థల పదవీ కాలం గడువు మరికొన్ని రోజుల్లో ముగియనుంది. దీంతో ఆయా చోట్ల ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు కసరత్తులు ప్రారంభించింది. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితా సిద్దం చేయాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే నెల 9కి ఓటర్ లిస్ట్ రెడీ చేయాలని SEC సూచించింది. అయితే రాష్ట్రంలో జనగణన ఉండటంతో అది పూర్తి అయిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఓటర్ల జాబితాపై ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. మరి స్థానిక న్నికలపై ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.
Next Story






