- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP: సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జల ఈశ్వరయ్య
సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా జి.ఈశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: భారత కమ్యూనిస్టు పార్టీ (CPI)) రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జుల ఈశ్వరయ్య (G.Eshwarayya) ఎన్నికయ్యారు. ఇవాళ చంఢీగఢ్ లో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఈశ్వరయ్యను ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఏపీ సీపీఐ కార్యదర్శిగా కె.రామకృష్ణ ఉన్నారు. ఆయన స్థానంలో ఇకపై ఆ బాధ్యతలను ఈశ్వరయ్య నిర్వహించనున్నారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన గుజ్జుల ఈశ్వరయ్య ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, రైతు సంఘం నాయకుడిగా పని చేశారు. బీసీ వర్గానికి చెందిన ఈశ్వరయ్య రాష్ట్రంలో పార్టీని ఎలా ముందుకు నడిపిస్తారో చూడాలి మరి.
Next Story






