- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి (Tirupati) నుంచి షిరిడీ (Shiridi)కి మధ్య రోజూ రైలు నడపాలని ఇటీవలే కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ప్రతిపాదనలు పంపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి (Tirupati) నుంచి షిరిడీ (Shiridi)కి మధ్య రోజూ రైలు నడపాలని ఇటీవలే కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు ఆయన ప్రతిపాదనకు కేంద్ర ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు నడుస్తున్న టెంపరరీ సర్వీసును ఇక నుంచి రెగ్యులర్ చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో తిరుపతి నుంచి షిరిడీ మధ్య నడిచే ట్రైన్ నెంబర్ 07637/07638 సర్వీసు ప్రతి రోజూ అందుబాటులోకి రానుంది. ఈ ట్రైన్ రేణిగుంట, ధర్మవరం, రాయచూర్, షోలాపూర్, దౌండ్ మీదుగా రాకపోకలు సాగించనుంది. కేంద్ర తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






