- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్ విద్యార్థులకు శుభవార్త..
ఇంటర్ ముందస్తు సప్లమెంటరీ ఎగ్జామ్స్ రాసే ప్రైయివేట్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యామండలి తీపికబురు అందించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్ ముందస్తు సప్లమెంటరీ ఎగ్జామ్స్ రాసే ప్రైయివేట్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యామండలి తీపికబురు అందించింది. కాగా.. పరీక్షలు రాసేందుకు హాజరు మినహాయింపు ఇచ్చింది. అలాగే గ్రూపు, సబ్జెక్టులు చేంజ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కమిషనర్ శేషగిరిరావు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఏప్రిల్ 20 లోపు హాజరు మినహాయింపు దరఖాస్తులు సమర్పించాలని, ఇందుకోసం 1300 రూపాయలు చెల్లించాలని తెలిపారు.
Also Read..
టెన్త్ విద్యార్థులకు అలర్ట్ : రిజల్ట్స్ తేదీ ప్రకటించిన విద్యాశాఖ
Next Story






