- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ మంత్రి శైలజానాథ్‌కు మాతృవియోగం.. పలువురు ప్రముఖుల సంతాపం
వైఎస్సార్సీపీ కీలక నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేసిన సాకె శైలజానాథ్ (Shailajanath)కు మాతృవియోగం కలిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్సీపీ కీలక నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేసిన సాకె శైలజానాథ్ (Shailajanath)కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి సాకె గంగమ్మ (Gangamma) ఈ రోజు ఉదయం 5.30 గంటలకు కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అనంతపురంలోని కుమారుడు శైలజానాథ్ నివాసంలో తుదిశ్వాస విడిచారు. అయితే, సాకె గంగమ్మ మరణం పట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddyతో పాటు మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, విడదల రజిని, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, పలువురు కాంగ్రెస్ నేతలు సంతాపం తెలిపారు.
Next Story






